పంచాంగం… 05.06.17

67
panchangam daily

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి శు.ఏకాదశి ఉ.11.01 వరకు

తదుపరి ద్వాదశి

నక్షత్రం చిత్త రా.7.10 వరకు

వర్జ్యం రా.1.12 నుంచి 2.56 వరకు

దుర్ముహూర్తం ప.12.21 నుంచి 1.14 వరకు

తదుపరి ప.2.58 నుంచి 3.50 వరకు

రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభ సమయాలు…ఉ.8.53 గంటలకు కర్కాటక లగ్నంలో అన్నప్రాశన,

విద్యారంభం, శంకు స్థాపన, గృహప్రవేశ, వ్యాపార లావాదేవీలు.