పంచాంగం..07.05.17

208
TELUGU PANCHANGAM
TELUGU PANCHANGAM
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి శు.ద్వాదశి రా.10.23 వరకు

నక్షత్రం ఉత్తర ఉ.9.00 వరకు

తదుపరి హస్త

వర్జ్యం సా.4.47 నుంచి 7.27 వరకు

దుర్ముహూర్తం సా.4.34 నుంచి 5.25 వరకు

రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభ సమయాలు..ఉ.10.47గంటలకు కర్కాటక లగ్నంలో అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశం, వివాహాలు. తిరిగి రా.3.04 గంటలకు మీన లగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశాలు.

- Advertisement -