పంచాంగం… 27.01.18

154
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

మాఘ మాసం

తిథి శు.దశమి ఉ.7.12 వరకు

తదుపరి ఏకాదశి తె.5.01 వరకు (తెల్లవారితే ఆదివారం)

నక్షత్రం రోహిణి రా.1.02 వరకు

తదుపరి మృగశిర

వర్జ్యం సా.5.30 నుంచి 7.00 వరకు

దుర్ముహూర్తం ఉ.6.34 నుంచి 8.04 వరకు

రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు

యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు

శుభ సమయాలు..ఉ.10.42 నుంచి 11.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

భీష్మ ఏకాదశి

- Advertisement -