పంచాంగం… 05.05.17

150
DAILY HOROSCOPE
DAILY HOROSCOPE
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి శు.దశమి రా.10.34 వరకు

నక్షత్రం మఖ ఉ.8.19 వరకు

తదుపరి పుబ్బ

వర్జ్యం సా.4.20 నుంచి 5.57 వరకు

దుర్ముహూర్తం ఉ.8.06 నుంచి 8.57 వరకు

తదుపరి ప.12.20 నుంచి 1.11 వరకు

రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభ సమయాలు..లేవు

- Advertisement -