‘దామిని విల్లా’ నుండి లిరికల్ ట్రైలర్..!

279
DAAMINI VILLAA Movie Lyrical Trailer On May 8th
- Advertisement -

లాహిరి లాహిరి లాహిరిలో ఫేమ్ ఆదిత్య ఓం హీరోగా, సోషియల్ మీడియా స్టార్ రేఖా భోజ్ హీరోయిన్‌గా నటించిన దామిని విల్లా చిత్రానికి సంబంధించిన లిరికల్ ట్రైలర్ మే 8న రిలీజ్ అవుతోంది. మధుప్రియ పాడిన ఈ పాట ఇప్పటికే టిక్ టాక్ మరియు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గతంలో రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందువల్ల ఇప్పుడు ఈ లిరికల్ ట్రైలర్ ఎలా వుంటుందో చూడాలనే ఆసక్తిని కలిగిస్తోంది.

- Advertisement -