NBK 109:’డాకు మహారాజ్‌’గా బాలయ్య

15
- Advertisement -

బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న NBK 109 టైటిల్ వచ్చేసింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దాకు మహారాజ్‌ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. రీ పీరియాడిక్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి 2025 జనవరి 12న రిలీజ్ కానుంది.

- Advertisement -