బాలయ్యపై పోస్ట్.. సీవీ ఆనంద్ ట్వీట్

4
- Advertisement -

బాలకృష్ణకు క్షమాపణ చెప్పారు సీవీ ఆనంద్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో సీవీ ఆనంద్ చేసిన చిన్న పనితో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్‌ మొదలైంది.

చిన్న ఎమోజీ పోస్టుపై దాదాపు నెలన్నర తర్వాత స్పందించారు ఆనంద్. దాదాపు రెండు నెలల కిందట తాను చేసిన ఒక పోస్టుకు స్పందిస్తూ ఓ ఎమోజీ పెట్టారు సీవీ ఆనంద్.

ఆ ఎమోజీపై బాలకృష్ణ అభిమానులు, ఆయన విమర్శకుల మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరుగగా ఆ గొడవలో భాగంగా తనను టార్గెట్ చేశారని గమనించి సీవీ ఆనంద్ సారీ చెప్పడంతో శాంతించారు బాలయ్య అభిమానులు.

- Advertisement -