కరెంట్ బిల్లులోని పదాలకు అర్ధం తెలుసుకోండి..

80
- Advertisement -

కరెంట్…మానవ జీవితంలో భాగమైపోయింది. కరెంట్ లేకపోతే ఇప్పుడు ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థతి వచ్చింది. అయితే కరోనా,లాక్ డౌన్ తర్వాత కరెంట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో విద్యుత్ బిల్లులు పేదల జేబులకు చిల్లులు పెడుతున్నాయనే ఫిర్యాదులు ఎక్కువై పోయాయి.

ఈ నేపథ్యంలో అసలు కరెంట్ బిల్లు ఎలా వస్తుంది..?అందులో ఉండే వివరాలు ఎంటనేది చాలా మందికి తెలియదు. ఇక గతంలో లాగా బిల్లులు కట్టేందుకు క్యూలో నిలబడాల్సిన రోజులు పోయి..డిజిటల్ చెల్లింపుల ద్వారా క్షణాల్లో ఇంట్లోనుండే కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు,ఆలస్యమైతే ఎంత ఫైన్,వాటి వివరాలు కరెంట్ బిల్లు పేపర్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనిలో ఉండే ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. ఓ సారి మీరు పరిశీలించండి..

 

- Advertisement -