గుండెపోటుతో గ్రౌండ్‌లోనే క్రికెటర్ మృతి

2
- Advertisement -

పుణెలోని క్రికెట్ స్టేడియంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే గ్రౌండ్‌లోనే క్రికెటర్‌ గుండెపోటుతో మృతి చెందాడు. ఓపెన‌ర్‌గా బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో.. ఇమ్రాన్ ప‌టేల్ త‌న ఛాతిలో నొప్పి వ‌స్తుందని అంపైర్ల‌కు ఆ విష‌యాన్ని చెప్పాడు. పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో గుండెపోటు రాగా అక్కడిక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:చైతూ-శోభిత హల్దీ వేడుక!

- Advertisement -