సీపీఎం సీతారాం ఏచూరి కన్నుమూత

13
- Advertisement -

సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఇకలేరు. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఏచూరి కాసేపటి క్రితం మృతి చెందారు. రాజ్యసభ ఎంపీ గా సుదీర్ఘకాలం పనిచేశారు సీతారాం ఏచూరి.

1974లో ఎస్‌ఎఫ్‌ఐలో చేరారు. మూడుసార్లు జేఎన్‌యూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఏచూరి. 1975లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయ్యారు.

Also Read:KTR: సీఎం రేవంత్ ప్రొద్బలంతోనే కౌశిక్ రెడ్డిపై దాడి

 

- Advertisement -