- Advertisement -
కాంగ్రెస్ ప్రభుత్వంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన కామెంట్ చేశారు. ప్రజా పాలన అప్లికేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిందని…ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా మంత్రులు ఫోన్ ఎత్తరు అన్నారు.
ప్రభుత్వం ఇనుప కంచెలు కూల్చి ప్రారంభించిన ప్రజావాణి నవ్వులాటలా మారిందన్నారు. ఎమ్మెల్యేలు ఫోన్లు చేసినా మంత్రులు ఎత్తడం లేదు, అధికారులదీ అదే తీరు అన్నారు. కాంగ్రెస్ పార్టీ సరి చేసుకోవాలనే చెప్తున్నా… లేకుంటే వాళ్ళ ఇష్టం ఎవరేం చేయలేం అని చురకలు అంటించారు.
Also Read:TTD: అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ
- Advertisement -