రాజ్యాంగాన్ని మార్చే కుట్ర: రామకృష్ణ

2
- Advertisement -

అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలనే దురఉద్దేశంతో మోదీ అమిత్ షా కుట్రపన్ని రాజ్యంగా నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ను హేళన చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. అంబేద్కర్ పేరును పదే పదే చెప్పుకునే ఫ్యాషన్ ఇప్పుడు ఉందని వివాదాస్పద కామెంట్స్ చేశారు అమిత్ షా.

Also Read:ఫార్ములా ఈ రేసుపై చర్చకు సిద్ధం: కేటీఆర్

- Advertisement -