యూనివర్సిటీకి సావర్కర్ పేరా?: సీపీఐ నారాయణ

1
- Advertisement -

విద్యాలయానికి సావర్కర్ పేరు పెట్టడంపై మండిపడ్డారు సీపీఐ నారాయణ. ఢిల్లీలో నిర్మించే కాలేజీకి సావర్కర్ పేరు పెట్టడంపై సీపీఐ నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన చరిత్ర సావర్కర్ ది అని దుయ్యబట్టారు.

మతం ఆధారంగా సమాజాన్ని విభజించిన సావర్కర్ పేరును సరస్వతీ నిలయానికి ఎలా పెడతారు? చెప్పాలన్నారు. మహాత్ముడి హత్య కేసులో సావర్కర్ ఓ నిందితుడు…బీజేపీ చర్యలు చూస్తుంటే.. గాడ్సే పేరు కూడా పెట్టేలా ఉందన్నారు.

Also Read:2024: శ్రీవారిని దర్శించుకున్న 2.55 కోట్ల మంది భక్తులు

- Advertisement -