ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఐ నారాయణ ప్రశంసలు కురిపించారు. కరొనా వైరస్ పై సీఎం కేసీఆర్ వివరణతో పాటు రైతులు , వ్యవసాయకూలీలు , పట్టన ప్రాంతం లోవున్న పేదవారిని కూడా ద్రుష్టిలోపెట్టుకుని వారికి విశ్వాసం కల్పించారని అన్నారు . ప్రస్తుత ఆరోగ్య తీవ్రత ను ప్రవేటు ల్యాబ్ ల పాలిటపడనీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు .
ఈఅనుభవం రీత్యానయినా గాంధి హాస్పిటల్స్ తరహా ప్రభుత్వ హాస్పిటల్స్ జిల్లా స్తాయివరకు విస్తరించి బలపరచేందుకు తగిన ప్రణాలిక వేయాలన్నారు . ఇతరరాష్ట్రాలలో వున్నమనవాళ్ళాను , ఆయా రాష్ట్రాల ప్రజలు మనరాష్ట్రం లోవున్నవారిపై ఆలస్యంగా ద్రుష్టిపెట్టారు . ఈరోజు ముఖ్యమంత్రి చేశిన వాగ్దానాన్ని అమలుచెయగలిగితే దన్యుడవుతారని అన్నారు .
ఈసందర్బంగా పోలిస్ శిబ్బంది, వైద్యశిబ్బంది , మున్సిపాలిటి శిబ్బంది తదతురులు ప్రాణాలకుతెగించి పనిచేస్తువారందరికి హ్రుదయపూర్వక క్రుతజ్ఞతలు తెలిపారు .గ్రుహ నిర్బందం లోవున్ననాలాంటి అశేష ప్రజానీకానికి కాలాక్షెపం కొరకు మహాకళాకారిని వసపిట్ట” “సుమ”లాంటి అనేకమంది కళాకారులు TV లద్వారా నిరంతరంగా క్రియాశీలశాంస్క్రుతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ క్రుషిచేస్తున్నకళాకారులకు కళాభివందనాలు తెలిపారు.