తిరుపతిలో కరోనా బాధితుల నిరసన..

62
covid
- Advertisement -

తిరుపతి లోని కరోనా కేంద్రాలలో నాశిరకం భోజనం పెడుతున్నారని భాధితులు నిరసన వ్యక్తం చేశారు.తిరుపతిలోని విష్ణు నివాసం భక్తుల సముదాయాన్ని కరోనా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కరోనా బాధితులకు ప్రభుత్వం తమ నుంచి నిత్య భోజన సదుపాయం కల్పిస్తున్నాయి. అయితే గత వారం రోజులుగా నాసిరకం భోజనం వడ్డిస్తూ న్నా రని భాధితులు ఆరోపించారు.

గతరాత్రి కరోనా బాధితులు విష్ణు నివాసం ముందు నిరసన వ్యక్తం చేశారు. భోజనాన్ని పళ్లెంలో పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ భోజనo తిన్నట్టుగా లేదని ఆరోపించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కాంట్రాక్టు లో నాసిరకం భోజనాన్ని పట్టిస్తున్నారని బాధితులు ఆరోపించారు. దీనిపై సీఎం స్పందిస్తూ చాలని డిమాండ్ చేశారు.

- Advertisement -