కరోనా..అప్ డేట్స్

220
corona in Telangana
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల స‍ంఖ్య 18.52 లక్షలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.14 లక్షల మంది మృతి చెందారు. కరోనా నుంచి 4.23 లక్షల మంది కోలుకున్నారు.

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,211గా నమోదైంది. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 331 మంది మృతి చెందారు.మహారాష్ట్రలో 1,982 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 149 మంది మృతి చెందారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 531కి చేరింది. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు.కరోనా నుంచి కోలుకుని 103 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 420కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 401 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.ఇప్పటి వరకు 12 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా ఏడుగురు మృతి చెందారు.

- Advertisement -