- Advertisement -
వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది వాట్సాప్. ఫేస్‌బుక్ మాదిరిగా వాట్సాప్‌లో కూడా ప్రొఫైల్ కవర్ ఫొటో పెట్టుకునే అవకాశం కల్పించడానికి సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటివరకు ఈ సదుపాయం వాట్సప్ బిజినెస్ అకౌంట్స్‌కి మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు సాధారణ వినియోగదారులందరికీ ఇవ్వాలని సంస్థ నిర్ణయం తీసుకుంది.
ప్రొఫైల్ కస్టమైజేషన్‌ను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది వాట్సాప్ కంపెనీ.

- Advertisement -

