కరోనా …అప్ డేట్స్

261
corona in ts
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 27.14 లక్షలు దాటింది. ఇప్పటివరకు కరోనాతో 1.90 లక్షల మంది మృతి చెందారు. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 21,393కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి 4,257 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 681 మంది మృతిచెందారు.

తెలంగాణలో మొత్తం 970 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 262 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఏపీలో మొత్తం 893 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 141 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

- Advertisement -