కరోనా అప్ డేట్స్..

233
coronavirus
- Advertisement -

కరోనా మహమ్మారి చాపకింద నీరులా ప్రపంచదేశాల్లో విస్తరిస్తూనే ఉంది. ఇప్పటివరకు 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించగా 60 లక్షల 29 వేల 646 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు.

3 లక్షల 66 వేల 792 మంది వ్యక్తులు చనిపోగా వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 30 లక్షల 3 వేల 738. ప్రపంచవ్యాప్తంగావ్యాధి నుంచి కోలుకుని 26 లక్షల 59 వేల 116 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇక కరోనాతో అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. యూఎస్ లో ఇప్పటి వరకు మొత్తం 1,04,542 మంది చనిపోయారు. 17 లక్షల 93 వేల 530 మంది కరోనా వైరస్ భారిన పడ్డారు. నిన్న ఒక్కరోజే 1,225 మరణాలు సంభవించాయి.

కరోనాతో మరణించిన వారి వివరాలను పరిశీలిస్తే బ్రెజిల్‌-27,944, రష్యా-4,374, స్పెయిన్‌-27,121, యూకే-38,161, ఇటలీ-33,229, ఫ్రాన్స్‌-28,714, జర్మనీ-8,594, టర్కీ-4,489, ఇరాన్‌-7,677, పెరూ-4,230, కెనడా-6,979, చైనా-4,634లో మృత్యువాత పడ్డారు.

- Advertisement -