సీఎంకు కరోనా టెస్టు..!

277
cm narayanaswamy

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలతో పాటు వీలైనంత ఎక్కువ టెస్టులు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో పుదుచ్చేరి సీఎం వి. నారాచణస్వామికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ముందస్తు చర్యల్లో భాగంగా పుదుచ్చేరి అసెంబ్లీలో సీఎంతో పాటు స్పీకర్ శివకొలనుతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు నుంచి శాం పిళ్లు సేకరించి, ల్యాబ్‌కు పంపారు.

పుదుచ్చేరిలో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఈ వైరస్‌ నుంచి నలుగురు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.