తెలంగాణ కరోనా అప్‌డేట్..

161
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 313 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2434 యాక్టివ్ కేసులుండగా 2,98,262 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1664 మంది మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా మృతుల రేటు 0.55 శాతం ఉండగా, రికవరీ రేటు 98.64గా ఉన్నదని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

- Advertisement -