కరోనా…అప్ డేట్స్

230
coronavirus india state wise
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా 213 దేశాలకు విస్తరించగా 47 లక్షల 17 వేల 38 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 25 లక్షల 94 వేల 555 ఉండగా కోవిడ్‌-19 కారణంగా 3 లక్షల 12 వేల 384 మంది మృతిచెందారు.

యూఎస్‌లో ఇప్పటివరకు 89,595 మంది మృతిచెందగా స్పెయిన్‌-27,563, రష్యా-2,537, యూకే-34,466, బ్రెజిల్‌-15,633, ఇటలీ-31,763, ఫ్రాన్స్‌-27,625, జర్మనీ-8,027, టర్కీ-4,096, ఇరాన్‌-6,937 మృత్యువాత పడ్డారు.

దేశంలో ఇప్పటి వరకు 90,648 మంది కరోనా వైరస్‌ భారీన పడగా 2,871 మంది చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని 34,224 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

- Advertisement -