కరోనా కేసు ఫాటలిటీ రేట్…

87
corona

కరోనా కేసు ఫాటలిటీ రేట్

ప్రపంచం : కేసులు 2,82,21,383,మరణాలు 9, 11,251, మరణాల రేట్: 3.2 %
భారత దేశం : కేసులు:45,59,795,మరణాలు 76,304 ,మరణాల రేట్: 1.7 % తెలంగాణ :
కేసులు:1,50, 176 ,మరణాలు 927 ,మరణాల రేట్: 0.6 % గుజరాత్:
• మరణాల రేటు: 2.95% (తెలంగాణ కంటే ఎక్కువ) పంజాబ్ :
• మరణాల రేటు: 2.93% (తెలంగాణ కంటే ఎక్కువ ) రాజస్థాన్
• మరణాల రేటు: 1.25% (తెలంగాణ కంటే ఎక్కువ )

మహారాష్ట్ర : మరణాల రేటు: 2.9% (తెలంగాణ కంటే ఎక్కువ )
కర్ణాటక : మరణాల రేటు: 1.6 % (తెలంగాణ కంటే ఎక్కువ )
ఉత్తర్ ప్రదేశ్ : మరణాల రేటు: 1.5 % (తెలంగాణ కంటే ఎక్కువ )
వెస్ట్ బెంగాల్ : మరణాల రేటు: 2.0 % (తెలంగాణ కంటే ఎక్కువ )
ఆంధ్ర ప్రదేశ్ : మరణాల రేటు: 0.9 % (తెలంగాణ కంటే ఎక్కువ )
తమిళనాడు : మరణాల రేటు: 1.7 % (తెలంగాణ కంటే ఎక్కువ )

కరోనా కేసులలో మరణాలు తగణించడానికి తీసుకొన్న చర్యలు • ప్రారంభ దశలో గుర్తించడం 0 కాంటాక్ట్ ట్రేసింగ్

 • ప్రైమరీ / సెకండరీ / టెర్మారీ కాంటాక్ట్ ల గుర్తిపు – IT ని కాంటాక్ట్ ట్రేసింగ్ కు వాడడం
  | కాంటాక్ట్ లకు పరీక్షలు / ఐసొలేషన్ 0 ఫీవర్: ILI సర్వే – కంటైన్మెంట్ ప్రాంతాలలో / వ్యాధి తీవ్రత ఎక్కువ
  ఉన్న ప్రాంతాలలో / గ్రామాలలో – వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ప్రాధమిక చికిత్స
  మరియు వెంటనే పరీక్షా కొరకు ఏర్పాట్లు. – 2,265 కంటైన్మెంట్ ప్రాంతాలలో 11,23,891
  ఇండ్లలో సర్వే 24,943 ILI & 22,590 ఫీవర్ కేసుల గుర్తింపు.

0 ఆసుపత్రిలో SARI సర్వే

 • pnemonia తో చేరిన వారికి కోవిద్ పరీక్ష – ఇప్పటి వరకు( 1/04/2020 నుండి) 42,418 SARI
  కేసులకు పరీక్షలు – 12,357 పాజిటివ్ కేసుల గుర్తింపు
  0 ఆసుపత్రిలో హై రిస్క్ రోగులకు పరీక్షలు – డయాలిసిస్ , కాన్సర్ వంటి రోగులకు పరీక్షలు చేసి
  చికిత్స 0 సమాజం లో హై రిస్క్ వ్యక్తులకు పరీక్షలు
  | వృద్ధాశ్రమాలు,పాలియేటివ్ కేర్ కేంద్రాలు , వ్యాపార
  స్థలాలు వంటి ప్రదేశాలలో పరీక్షలు 0 పరీక్షల సామర్ధ్యం పెంపు
 • రోజుకు 60 వేలకు పైగా RT PCR oroge5 ev – 55 ( Govt – 17, Privt – 38) – RT PCR పరీక్షల సామర్థ్యం : 20,771 రోజుకు 0 పరీక్షల అందుబాటు పెంపు
 • 1076 కేంద్రాలు – ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి ఆసుపత్రులలో
  కూడా పరీక్షలు అందుబాటు – మొబైల్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

• ప్రారంభదశలో చికిత్స ఆరంభం చేయడం
0 వ్యాధి లక్షణాలు కనబడగానే పరీక్ష తో సంభంధం
లేకుండా చికిత్స ప్రారంభించడం 0 పరీక్ష వెంటనే నిర్వహించిన తర్వాత పాజిటివ్ వ్యక్తులకు
వైద్య సలహా మరియు మందుల కిట్ (10 రకాల మందులు , చికిత్స గురించి అవగాహన పత్రం) 0 వ్యా ధి తీవ్రత ను బట్టి ఐసోలేషన్ లేదా ఆసుపత్రి లో
చికిత్స
0 ఇంట్లోని పరిస్థితులను బట్టి హోమ్ గానీ ఇనిస్టిట్యూషనల్ ఐసొలేషన్ గురించి నిర్ణయం. 0 ఐసొలేషన్ లో ఉన్న వారి ఆరోగ్యాన్ని నిరంతర పర్యవేక్షణ • ఇనిస్టిట్యూషనల్ ఐసొలేషన్ కొరకు 121 కేంద్రాలలో 8,434 పడకలు అందుబాటు 0 హోమ్ ఐసొలేషన్ వారికి టెలిమెడిసిన్ సేవలు • ఇనిస్టిట్యూషనల్ ఐసొలేషన్ వారికి వైద్యుల పర్యవేక్షణ 0 1,87,130 హోమ్ ట్రీట్మెంట్ కిట్స్ పంపిణి

త్వరితగతిన ఆసుపత్రికి తరలించడం 0 వ్యాధి తీవ్రత నిరంతరం పర్యవేక్షించి , వ్యాధి లక్షణాలు ముదిరితే వెంటనే గుర్తించి తగిన ఆసుపత్రికి తరలించడం 0 ప్రభుత్వ ఆసుపత్రులలో 8,052 పడకలు అందుబాటు 0 అవసరమైతే పైవేట్ లో 10,253 పడకలు అందుబాటు 0 ఇప్పుడు ఉన్న సౌకర్యాలతో 1 లక్ష అక్టీవ్ కేసులకు కూడా చికిత్స అందించే సామర్థ్యం 0 ప్రత్యేక అంబులెన్సు సేవలు – 98 ప్రత్యేకం గా కోవిద్ కొరకు 108 అంబులెన్సు ల ఏర్పాటు. • ఆసుపత్రి లో సరైన చికిత్స అందించడం 0 ఆసుపత్రులలో భారత ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు చికిత్స అందించడం 0 మందులు అవసరమైన మేరకు అన్ని ఆసుపత్రులలో కొరత లేకుండా అందుబాటు 0 ఖరీదైన మందులు : రెమిడీస్వీర్ , ఫేవిపరవిర్ , తోసిలీజుమాబ్, స్టెరాయిడ్ , ఆంటిబయోటిక్ లు కోవిద్ ఆసుపత్రులలో ఉచితంగా అందుబాటు.

50 వేలకు పైగా రెమిడీస్వీర్ , 2 లక్షల కు పైగా ఫ్యావిపరవిర్ , 500 లకు పైగా తోసిలీజుమాబ్ అందుబాటు లోకి 0 ఆక్సిజన్ థెరపీ అన్ని ఆసుపత్రులలో అందుబాటు. 0 10,010 ఆక్సిజన్ పడకలు అందుబాటులో 0 ఆక్సిజన్ అందించడానికి నాసల్ కాన్యులా , హై ఫ్లో నాసల్ ఆక్సిజన్ పరికరాలు , CPAP మరియు వెంటిలేటర్ లు ఆసుపత్రి స్థాయి బట్టి ఏర్పాటు.

 • 0 1259 వెంటిలేటర్ , 200 హై ఫ్లో నాసల్ ఆక్సిజన్ పరికరాలు అందుబాటులో
  • కొత్త చికిత్స విధానాలు – ప్లాస్మా థెరపీ వంటివి అవసరం మేరకు వైద్యుల సలహా మేరకు అందుబాట
  • వైద్య సిబ్బంది మరియు శిక్షణ 0 5209 అదనపు సిబ్బంది మంజూరు
  • వైద్య విధానాలు , నూతన చికిత్స , పరికరాల వాడకం గురించి నిపుణులచే నిరంతర శిక్షణ 0 హబ్ అండ్ స్పోక్ విధానం లో బోధనా ఆసుపత్రులు మిగితా జిల్లా ఆసుపత్రుల కు అవసరమైన వైద్య సలహాలు అందిచడం.

సిబ్బందికి ప్రోత్సాహకాలు: • గ్రాస్ వేతనం లో 10%
• మార్చి – 7.17 కోట్లు & ఏప్రిల్ 8.9 కోట్లు కోవిద్ కొరకు కేటాయించిన నిధులు • ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా 911.68 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది.ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకొన్న చర్యల వల్ల వ్యాధిని త్వరిత గతిన గుర్తిచడం • ప్రారంభ దశలోనే చికిత్స అందించడం • అవసరమైన వారిని త్వరిత గతిన ఆసుపత్రుల్లో చేర్చి మార్గదర్శకాలు పాటించి చికిత్స అందించడం వల్ల తెలంగాణ లో మరణాల రేట్ ( కేస్ ఫాటలిటీ రేట్) దేశం లోనే అతి తక్కువగా ఉన్నది.