- Advertisement -
కూలీ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన తాజా కొలీవుడ్ చిత్రం. ఈ సినిమాలో నాగార్జున అక్కినేని ప్రతినాయకుడిగా నటించగా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న వసూళ్లలో ఏమాత్రం తగ్గలేదు.
మొదటి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.404 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం నైజాం లో 5వ రోజు (సోమవారం) ఈ సినిమా రూ.37 లక్షల షేర్ (జీఎస్టీ మినహా) వసూలు చేసింది.
కూలీలో సత్యరాజ్, ఆమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్, ఉపేంద్రతో పాటు మరికొందరు నటులు ఉన్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు.
Also Read:యూరియా కొరత నిజమే:తుమ్మల
- Advertisement -

