సచివాలయం ముట్టడికి కానిస్టేబుళ్ల భార్యలు

1
- Advertisement -

తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మా కుటుంబ సభ్యుల బాధలను అర్థం చేసుకోవాలని…ఒకే దగ్గర డ్యూటీ ఇస్తే చేసుకుంటారు కానీ ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజుల డ్యూటీ చేయడం వలన ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ప్రభుత్వం మొండిగా వెళ్లడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు కానిస్టేబుళ్ల భార్యలు.

Also Read:KTR:కరెంట్ ఛార్జీలు పెంచడం సరికాదు

- Advertisement -