- Advertisement -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలను ఖండించారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలవరు అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవు అన్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి అన్నారు.
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు బ్రిటిష్ కాలం నాటి పద్ధతులు అమల్లో ఉన్నాయి.. వాటిని మార్చాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ వినోద్ కుమార్.
Also Read:స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయండి
- Advertisement -

