కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం

2
- Advertisement -

హైదరాబాద్ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి పీఏసీ సమావేశం ఇది. ఈ సమావేశానికి తొలిసారి రానున్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.

పీఏసీ సమావేశానికి కేసీ వేణుగోపాల్ రావడంతో ఆసక్తి పెరిగింది. ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, 23 మంది పీఏసీ సభ్యులు పాల్గొననున్నారు.

సంవత్సరం పాలన, మంత్రుల, ఎమ్మేల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్, స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించనుంది పీఏసీ.

Also Read:కేటీఆర్‌ వెంట న్యాయవాది..హైకోర్టు అనుమతి

- Advertisement -