- Advertisement -
కాంగ్రెస్ “బాకీ కార్డు”ను విడుదల చేశారు బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేస్తూ “బాకీ కార్డు” విడుదల చేశారు కేటీఆర్, హరీష్ రావు ,ఇతర బీఆర్ఎస్ నాయకులు.


- Advertisement -

