- Advertisement -
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న అమ్మాయి, సాఫ్ట్ గా ఉంది అనుకొని నన్ను తక్కువంచనా వేయకండి… నేను ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాను, సమయం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతాను అని హెచ్చరించారు.
మేము ఏం అనట్లేమనే మాటిమాటికి అత్తాకోడళ్లు అనుకుంటూ మా గురించి ఏదేదో మాట్లాడుతున్నారా ?… మిమ్మల్ని శివార్ల దాకా ఉరికించే బాధ్యత మాది అని తెలిపారు. ఇప్పటికే పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూశారు అన్నారు.
వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరి దమ్ము ఏంటో చూసుకుందాం… తెలంగాణలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు యశస్విని రెడ్డి.
Also Read:మెదక్.. చిక్కిన చిరుత
- Advertisement -

