తెలంగాణ కాంగ్రెస్ నేత, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్‌గాంధీని నంబర్ వన్ ఉగ్రవాది అన్న కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు వ్యాఖ్యలపై మండిపడ్డ బొజ్జు..కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు తల తెగ్గోసి తెచ్చిన వారికి 1.38 ఎకరాల భూమిని ఇస్తానని ప్రకటించారు.
తన ఆస్తితోపాటు తన తండ్రి ఆస్తిని కూడా రాసిస్తానని వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీనిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాహుల్ ‘మొహబ్బత్ కి దుకాణ్’ అంటే ఇదేనా అని ప్రశ్నించారు బీజేపీ నేతలు.
Khanapur Congress MLA Vedma Bojju has declared that he would give away 1.38 acres of land to anyone who beheads Union Minister Ravneet Bittu.
In Telangana ,Rahul’s so-called ‘Mohabbat ki Dukaan,’ such dangerous provocations and criminal incitement have become disturbingly… pic.twitter.com/YCznl7LyfL
— BJP Telangana (@BJP4Telangana) September 20, 2024
Also Read:ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్రదర్స్ సిటీ: కేటీఆర్