మరోసారి సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. మా దగ్గర చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ మాట్లాడారు. చంద్రబాబు కోవర్టులు ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్‌లో దందాలు చేస్తున్నారు అని ఆరోపించారు.
ఆ కోవర్టుల ఇళ్లకు నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ కట్ చేస్తే వాళ్ళే చంద్రబాబు దగ్గరికి వెళ్లి బనకచర్లను ఆపమని అడుక్కుంటారు… ఈ ఆంధ్రోళ్లకు మంచిగా చెప్తే వినరంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మా దగ్గర చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
చంద్రబాబు కోవర్టులు ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్‌లో దందాలు చేస్తున్నారు
ఆ కోవర్టుల ఇళ్లకు నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ కట్ చేస్తే వాళ్ళే… pic.twitter.com/pz6bEELe61
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2025
Also Read:కాంగ్రెస్ హయాంలోనే బనకచర్ల ప్రారంభం

