బన్నీ అరెస్ట్…కాంగ్రెస్ మనుగడ కష్టం!

4
- Advertisement -

పోలీసుల నిర్లక్ష్యం ఎక్కడ బయటపడుతుందని భయంతోనే అల్లు అర్జున్ ని అక్రమంగా అరెస్టులు చేశారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యదర్శి నేతి శ్యామ్ సుందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ను అక్రమ అరెస్టు చేశారు..పుష్ప 2 సినిమా కోసం డిసెంబర్ 2 వ తేదీన అనుమతులు తీసుకున్న పుష్ప టీం..పోలీసుల అసమర్ధత వల్ల బందోబస్తూ లోపం వల్లే ఒక మహిళ ప్రాణం పోయిందన్నారు.

ప్రభుత్వం ఇలాంటి వైఖరి అవలంబిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గడ్డుకాలం ఎదురవుతుందన్నారు. ఇప్పటికైన కాంగ్రెస్ వైఖరి మార్చుకోకపోతే తెలగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మనుగడ కష్టం అన్నారు.

Also Read:అల్లు అర్జున్‌కు రిలీఫ్.. బెయిల్ మంజూరు

 

- Advertisement -