కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..కర్రలతో కొట్టుకున్న కార్యకర్తలు

1
- Advertisement -

తెలంగాణ బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కర్రలతో కొట్టుకున్నారు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.

దీంతో కాంగ్రెస్ కార్యకర్తలపై ఎదురుతిరిగారు బీజేపీ నాయకులు. కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆఫీస్‌పై దాడి చేశారు.

 

Also Read:ఫార్ములా-ఈ రేస్‌లో అవినీతి జరగలేదు : పువ్వాడ

- Advertisement -