- Advertisement -
కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి సెటైర్ వేశారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్. కాంగ్రెస్ యూటర్న్(U Turn) ప్రభుత్వం అని విమర్శలు గుప్పించిన క్రిశాంత్ దానికి అర్ధం సైతం చెప్పేశారు.
అనుముల కాదు.. అబద్దాల రేవంత్ ,వడ్లకు రూ. 500 బోనస్ విషయంలో యూటర్న్, రైతుకు రూ. 15 వేల రైతు భరోసా విషయంలో యూటర్న్, యువతకు నిరుద్యోగ భృతి రూ. 4 వేల విషయంలో యూటర్న్, పోటీ పరీక్షలకు దరఖాస్తు ఫీ విషయంలో యూటర్న్, సీఎం రేవంత్ ప్రజా దర్బార్ విషయంలో యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు.
Also Read:48 గంటల్లో లొంగిపో..ప్రజ్వల్‌కు కుమార విజ్ఞప్తి
- Advertisement -