KTR: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్!

7
- Advertisement -

కాంగ్రెస్ అంటేనే కన్నింగ్‌ అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. తెలంగాణలో అర్ధ గ్యారెంటీ అమలు, మిగతా గ్యారెంటీలకు అరవై షరతులు అన్నారు. అబద్ధాల కాంగ్రెస్ లో అన్ని అరకొర గ్యారంటీలు, అర్ధ సత్యాలే …అమలు అయ్యేది మాత్రం ఒకే ఒక్క గ్యారంటీ….మోసం! అని దుయ్యబట్టారు.

 

Also Read:ఢిల్లీ ఎన్నికల నగారా..

- Advertisement -