Congress:సునీతారావు షోకాజ్ నోటీస్

7
- Advertisement -

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు. ఈనెల 14న పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై చేసిన ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు AICC మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ. 7రోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు.

- Advertisement -