కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా

5
- Advertisement -

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా పడింది. నేడు గాంధీభవన్‌లో జరగాల్సిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా వేసినట్టు ప్రకటించారు ఎంపీ మల్లు రవి.

కాగా, 10వ తేదీ ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనున్నట్టు వెల్లడించారు. వరంగల్‌లో కార్పొరేషన్ సమావేశం ఉన్నందున.. క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా వేసినట్టు తెలిపారు మల్లు రవి.

Also Read:సోషల్ మీడియా పోస్టులు..అత్యుత్సాహం వద్దు!

- Advertisement -