- Advertisement -
రూ.1000 కోట్ల మద్యం కుంభకోణంలో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు చిక్కుకున్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన కుమారుడు చైతన్య బఘేల్ రూ. 2,500 కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడ్డాడని అరెస్టు చేశారు ఈడీ అధికారులు.
ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు హస్తం కూడా ఉన్నట్లు ఈడీ ఆరోపణలు చేసింది. ఇటీవల చైతన్య ఇంట్లో సోదాలు చేసి, అప్పటి ఐఏఎస్ అధికారి అనిల్ టుటేజా సహాయంతో రూ.1000 సిండికేట్ నడిపినట్టు ఈడీ అధికారులు ఆరోణలు చేశారు.
ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఈడీ అధికారులు వెల్లడించారు.
Also Read:‘తెలుసు కదా’..షూటింగ్ పూర్తి
- Advertisement -

