టాలీవుడ్ సమస్యలపై అంతర్గత కమిటీ

7
- Advertisement -

టాలీవుడ్ సమస్యలపై అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యులుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఉన్నారు.ఈ కమిటీకి చైర్మన్ గా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ నియమితులయ్యారు.

కమిటీ కన్వీనర్ గా ఫిల్మ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్, సభ్యులుగా నిర్మాతలు దిల్ రాజు, ప్రసన్న కుమార్, సి.కళ్యాణ్, రవి కిశోర్, రవి శంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియ సహా 30 మందిని ఎన్నుకున్నారు.

Also Read:మంత్రివర్గ విస్తరణ..ముగ్గురికి చోటు!

- Advertisement -