- Advertisement -
కరీంనగర్ జిల్లా తమ కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణం లో తమ పిల్లలతో కలిసి మొక్కలు నాటడం రేపటి తరాలకు మొక్కల అవష్యకతను తెలిపడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఐఏఎస్ కర్ణన్ మొక్కలు నాటడం జరిగింది. రేపటి తరాలకు, ముక్యంగా చిన్న పిల్లలకు మొక్కల అవసరం తెలప వలసిన అవసరం ఎంతయినా ఉంది అన్నారు. మొక్కలు నాటడం తో పాటు వాటిని రక్షించుకొనే భాద్యత కూడా మనమే చేపట్టాలి అన్నారు.
అదే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 6 విడతలో ప్లాస్టిక్ బ్యాగులను, ప్లాస్టిక్ సంబందించిన వస్తువులను వాడకూడదు అని క్లాత్ బ్యాగ్స్ వాడడం వాల్ల మన భూమిని, నీటిని కాపాడుకున్న వాళ్ళము అవుతాము అన్నారు. ఇంతటి మంచి అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:జైలర్..సెకండ్ సింగిల్
- Advertisement -