- Advertisement -
దగ్గు మందు మరణాల నేపథ్యంలో కోల్డ్ రిఫ్ కంపెనీని మూసివేశారు. ఇటీవల కోల్డ్‌రిఫ్ దగ్గు మందు వికటించి ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 22 మంది పిల్లలు మృతి చెందారు.
దీంతో కోల్డ్‌రిఫ్ తయారీకి సంబంధించిన లైసెన్స్ రద్దు చేసింది తమిళనాడు ప్రభుత్వం. అలాగే దీన్ని తయారుచేస్తున్న శ్రీసన్ ఫార్మా కంపెనీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
Also Read:‘కారు’ కావాలా..’బుల్డోజర్’ కావలా: కేటీఆర్
- Advertisement -

