తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు..

247
CMD TSSPDCL Raghuma Reddy
- Advertisement -

తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యుత్ ముస్లిం ఉద్యోగులకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా టీఈఈఎ అధ్యక్షుడు శివాజీ, సిఎండి లు,రఘుమా రెడ్డి, గోపాల్ రావు ,విద్యుత్ ఇంజనీర్స్ పాల్గొన్నారు.

ప్రతి యేటా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ ఏడాది 3 అమరుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 50 వేల ఆర్థిక సహాయం చేశారు తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు.

ఈ నేపథ్యంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సిఎండి రఘుమా రెడ్డి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు ఇవ్వడం జరిగింది. విద్యుత్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్‌ విందు చేయడం సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని మతాల పండుగలను జరుపుతారు అదేవిధంగా మన విద్యుత్ ముస్లిం ఉద్యోగుల

- Advertisement -