- Advertisement -
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నోరు జారారు. ఇకపై ఎవరైన చంద్రబాబు తన రాజకీయ గురువు అంటే మూ..మీద తంతానని హెచ్చరించారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రేవంత్…తాను సీఎంను అన్న సంగతి మర్చిపోయి గల్లీ నాయకుడిలా మాట్లాడారు.
ఇక రేవంత్ కోపానికి కారణం చంద్రబాబుతో ఉన్న గురుశిష్య బంధం గురించి ఆ మీడియా ప్రతినిధి అడగడమే. శిష్యుడి కోసం తెలంగాణలో టీడీపీని పోటీ పెట్టకుండా చంద్రబాబు విరమింపజేశారని, మరి ఇప్పుడు గురువు అక్కడ పోటీ చేస్తున్నారు. సహకారం ఏమైనా అందిస్తారా..? అని ప్రశ్నించారు మీడియా ప్రతినిధి.
ఎవడయ్యా బుర్ర లేనోడు మాట్లాడేది. శిష్యుడు ఎవరు..? గురువు ఎవరు..? నేను సహచరుడిని అని చెప్పిన. ఎవడన్న బుద్ది లేని గాడిద కొడుకు గురువు, శిష్యుడు అని మాట్లాడితే.. ము.. మీద తంతా.. చంద్రబాబు తనకు సహచరుడన్నారు.
Also Read:Modi:ఓటేసిన ప్రధాని..
- Advertisement -