సీఎం రేవంత్..మిలాద్ ఉన్ నబీ విషెస్

10
- Advertisement -

మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి శాంతి, కరుణ, ఐక్యతల సందేశం ఇచ్చిన ముహమ్మద్ ప్రవక్త రి జన్మదినోత్సవం అత్యంత పవిత్రమైన రోజని అన్నారు.

ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రజా పాలనలో సముచిత ప్రాధాన్యం ఉంటుందని తన సందేశంలో ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

Also Read:యూపీఐలో ఒకేసారి రూ. లక్షలు పంపొచ్చు..

- Advertisement -