- Advertisement -
లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు-2025 జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సును ప్రారంభించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్ మారింది. ఈ రంగానికి సంబంధించి హైదరాబాద్‌లో నిపుణులున్నారు.
హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ రాబోతున్నాయి. హైదరాబాద్‌ను సరికొత్త ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తాం. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యం’’ అని సీఎం అన్నారు.
Also Read:కెనడా వీసా.. కొత్త నిబంధనలు!
- Advertisement -