CM Revanth:ఆగస్టు 3న అమెరికాకు సీఎం రేవంత్

33
- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు3న అమెరికా కు రేవంత్‌ బృందం వెళ్లనుంది. డల్లాస్‌తో పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం పర్యటన జరగనుంది.

పలు కంపెనీల సీఈవోలను కలవనున్నారు రేవంత్. ఆగస్టు11న తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.

Also Read:BMSలో ప్రభాస్ ఆల్-టైమ్ రికార్డ్

- Advertisement -