ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్ రెడ్డి

0
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 14న విదేశాలకు వెళ్లనున్నారు. 14,15 తేదీల్లో ఆస్ట్రేలియాలో సీఎం బృందం పర్యటించనుంది. పర్యటనలో భాగంగా క్వీన్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనుంది సీఎం బృందం.

అలాగే జనవరి 16న సింగపూర్ వెళ్లనుంది సీఎం రేవంత్ టీం. సింగపూర్‌లోని క్రీడా ప్రాంగణాలు పరిశీలించనుంది సీఎం బృందం.

Also Read:7 లక్షల మందితో హైందవ శంఖారావ సభ

- Advertisement -