సీఎం రేవంత్ ఆస్ట్రేలియా పర్యటన రద్దు

0
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దైంది. ఈనెల 14న ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 15,16 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు రేవంత్. 15న AICC కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ .

ఇక 17న ఢిల్లీ నుంచి సింగపూర్ కు వెళ్లనున్నారు. ఈనెల 17, 18న సింగపూర్ లో పర్యటించనున్నారు సీఎం. 19న సింగపూర్ నుంచి దావోస్ కు చేరుకోనున్నారు. ఈనెల 23 వరకు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొననున్నారు సీఎం.

Also Read:తిరుమల ఘటనపై జ్యూడీషియల్ విచారణ

- Advertisement -