ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్

13
- Advertisement -

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యల గురించి ప్రధానికి విన్నవించారు.

- Advertisement -