ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ..

211
CM KCR writes letter to PM Modi
CM KCR writes letter to PM Modi
- Advertisement -

అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇటీవలి కాలంలో అమెరికాలో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలు మీకు తెలుసని…. హైదరాబాద్‌కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాన్సాస్ రాష్ట్రంలో హత్యకు గురయ్యారని, అదే విధంగా వరంగల్ జిల్లాకు చెందిన మామిడాల వంశీచందర్‌రెడ్డి కాలిఫోర్నియా రాష్ట్రంలో హత్యకు గురయ్యారని లేఖలో సీఎం పేర్కోన్నారు. భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లిన వారిపై దాడులు జరుగుతున్నాయని పేర్కోన్నారు.

- Advertisement -